భారతదేశానికి రెండు 'టైం జోన్ల' సూచన

భారతదేశానికి రెండు 'టైం జోన్ల' సూచన

భారతదేశానికి ప్రస్తుతమున్న ఒకటే 'టైం జోన్‌' స్థానంలో రెండు ఉంటే మరింత ప్రయోజనం చేకూరుతుందని ఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఫిజికల్‌ లాబోరేటరీ (ఎన్‌పీఎల్‌) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒకటి, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్‌ ద్వీపాలకు కలిపి మరొకటి ఏర్పాటు చేస్తే మంచిదని వెల్లడించారు.ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో మొదటి టైంజోన్‌ కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని సూచించారు.

 

Back to Top