ఏపిలో రౌడీ అనే వాడు ఉండకూడదు.. – చంద్రబాబు

ఏపిలో రౌడీ అనే వాడు ఉండకూడదు.. – చంద్రబాబు

రాజకీయ ముసుగులో విధ్వంసాలకు, దాడులకు దిగే వాళ్లతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా అరాచకాలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ అనేవాడు లేకుండా చేయాలన్నదే తన టార్గెట్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమర వీరుల సేవలను స్మరించుకున్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో ప్రభుతవ ఉద్యోగులంతా పండగలను సైతం పక్కకుపెట్టి పనిచేసిన తీరు అద్భుతమని ప్రశంసించారు.

Back to Top