ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్‌డే: మూడు రోజుల వీకెండ్
- November 07, 2018యూఏఈ రెసిడెంట్స్ 3 రోజుల వీకెండ్‌ని ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది. నవంబర్ 18వ తేదీన ప్రొఫెట్ మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా సెలవు కావడంతో, రెగ్యులర్ వర్క్ నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు నవంబర్ 18వ తేదీని సెలవుగా ప్రకటించారు ఇప్పటికే. లాంగ్ వీకెండ్ నేపథ్యంలో యూఏఈ రెసిడెంట్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్‌డే సందర్భంగా ముందస్తుగా పలువురు ప్రముఖులు యూఏఈ రెసిడెంట్స్ అలాగే ముస్లిం దేశాల్లోని ప్రజలు, ఆయా దేశాలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్‌గా బోల్ట్