బహ్రెయిన్ లో భారీ వర్షాలు

- November 11, 2018 , by Maagulf

బహ్రెయిన్:బహ్రెయిన్ లో భారీ వర్షాలు. ప్రజలను వీలైనంత మేరకు బయటకి రావద్దని, ఇంటిలోకి నీరు ప్రవేశించిన పరిస్థితుల్లో తమ నిత్యావసరాలను పై అంతస్తులో భద్రపరుచుకోవలసిందిగా మరియు విద్యుత్ సేవలను ఉపయోగించటం ఆపివేయవలసిందిగా సూచిస్తున్న అధికారులు. వాహనాలు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుతున్న బహ్రెయిన్ ప్రభుత్వం. వర్షాల కారణంగా నిలిచిపోతున్న రోడ్ వ్యవస్థను త్వరితంగా పునరావృతం చేస్తున్న అధికారులు. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వం. ఎటువంటి సహాయం కోసమైనా అధికారులను నెంబర్ పై ప్రజలు సంప్రదించవచ్చనీ, నిరంతరం తమ సేవలను అందించేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రటకించించిన మినిస్ట్రీ.

 - వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com