బాలీవుడ్ గాయకుడు మికాసింగ్ అబుధాబిలో అరెస్ట్

- December 07, 2018 , by Maagulf
బాలీవుడ్ గాయకుడు మికాసింగ్ అబుధాబిలో అరెస్ట్

అబుధాబి: బ్రెజిల్‌కు చెందిన ఓ 17 ఏండ్ల యువతికి అశ్లీల చిత్రాలు పంపాడన్న ఆరోపణపై బాలీవుడ్ గాయకుడు మికాసింగ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ సంగీత కచేరీ కోసం దుబాయ్ వచ్చిన మికా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ యువతి ఫిర్యాదు చేసింది.గత రాత్రి 11:30 నిలకు జైలు నుండి విడుదల చేశారు.ఈ రోజు కోర్ట్ ముందు హాజరు పరుస్తారని ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com