ఉత్తర భారతీయ రైల్వేలో ఉద్యోగావకాశాలు
- January 07, 2019ఉత్తర రైల్వేలో పలుపోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ సీ, డీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 జనవరి 2019.
సంస్థ పేరు : ఉత్తర భారతీయ రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 19
పోస్టు పేరు : గ్రూపు సీ, గ్రూపు డీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 జనవరి 2019
విద్యార్హతలు:
గ్రూపు సీ: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత
గ్రూపు డీ: పదవ తరగతి పాసవడంతో పాటు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ
వయస్సు : 18 నుంచి 35 ఏళ్లు.. రిజర్వేషన్లు వర్తింపు
వేతనం: నెలకు రూ. 5200-20200/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-
ఎంపిక విధానం:
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ :30 జనవరి 2019
తాజా వార్తలు
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్‌గా బోల్ట్