తండ్రితో కలిసి బర్త్‌డే వేడుక జరుపుకున్న హృతిక్ రోషన్.!

తండ్రితో కలిసి బర్త్‌డే వేడుక జరుపుకున్న హృతిక్ రోషన్.!

బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ నిన్న 45వ బర్త్‌డే వేడుకలు జరుపుకున్నాడు. ఈ వేడుకలలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా గొంతు క్యాన్సర్లలో ఒకటైన స్కామస్ సెల్ కార్సినోమాతో బాధపడుతున్న రాకేష్ రోషన్ ముక్కులో పైపుతో ఫోటోలో కనిపించడం గమనర్హం. ప్రస్తుతం రాకేష్ రోషన్‌ చికిత్స పొందుతుండగా, క్యాన్సర్ అని తెలిసిన కూడా అతని ఆత్మైస్థెర్యం ఏమాత్రం దెబ్బ తినలేదని, అలాంటి లీడర్ తమ కుటుంబంలో ఉన్నందుకు తాము అదృష్టవంతులమని అన్నాడు హృతిక్. 

Back to Top