అబ్దయిల్‌ ఫార్మ్స్‌లో 20,000 మంది మైగ్రెంట్‌ వర్కర్స్‌ నివాసం

అబ్దయిల్‌ ఫార్మ్స్‌లో 20,000 మంది మైగ్రెంట్‌ వర్కర్స్‌ నివాసం

కువైట్‌ సిటీ: 20,000 మందికి పైగా మైగ్రేట్‌ వర్కర్స్‌ అబ్దాలీ ఫార్మ్స్‌లో నివసిస్తున్నారు. వీరు నివసిస్తున్న కొన్ని ప్రాంతాలు పార్కులుగానూ, హౌసింగ్‌ యూనిట్స్‌గానూ మారాయి. తద్వారా పాపులేషన్‌ స్ట్రక్చర్‌లో సమతౌల్యం లోపించిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. కువైట్‌ మునిసిపాలిటీ జహ్రా బ్రాంచ్‌ క్లీనింగ్‌ అండ్‌ రోడ్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ ఫహ్‌ద్‌ అల్‌ ఖరీఫా ఈ విషయాన్ని వెల్లడించారు. గార్బేజ్‌ వాల్యూమ్‌ గణనీయంగా పెరుగుతోందని ఈ సందర్భంఒగా ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో క్లీనింగ్‌ చర్యల్ని సంబంధిత శాఖలతో కలిసి శుభ్రం చేసే చర్యలు చేపట్టామనీ, ప్రాంతంలో పెరిగిపోతున్న నిర్మాణాల పట్ల తగిన చర్యలు తీసుకోవాల్సి వుందని అల్‌ ఖరీఫా అభిప్రాయపడ్డారు. 

 

Back to Top