గల్ఫ్‌ దేశాల్లోని ప్రైవేట్‌ హోమ్స్‌లో 1,500 టైగర్స్‌

- January 21, 2019 , by Maagulf
గల్ఫ్‌ దేశాల్లోని ప్రైవేట్‌ హోమ్స్‌లో 1,500 టైగర్స్‌

కువైట్‌ సిటీ: కువైట్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఖతార్‌ మరియు బహ్రెయిన్‌లలోని ప్రైవేట్‌ హోమ్స్‌లోసుమారు 1,200 నుంచి 1,500 వరకు టైగర్స్‌ జీవిస్తున్నట్లు & రఫెంచ్‌ న్యూస్‌ పేపర్‌ లె మోండె పేర్కొంది. ఆఫ్రికా అడవుల నుంచి ఈ జీవుల్ని గల్ఫ్‌ దేశాలకు స్మగుల్‌ చేస్తున్నారనీ, ప్రతి జంతువు 15,000 డాలర్లకు విక్రయిస్తున్నారనీ లె మోండో పేర్కొంది. కువైట్‌, యూఏఈలో టైగర్స్‌ని సొంతం చేసుకోవడం అనేది ఓ పాపులర్‌ ట్రెండ్‌గా మారిపోయిందని లె మోండె ప్రస్తావించింది. 2012 నుంచి 2017 మధ్యలో 1,367 టైగర్స్‌ గల్ఫ్‌లో అమ్మకానికి వచ్చినట్లు యాంటీ స్మగ్లింగ్‌ లీడర్‌ - టైగర్‌ కన్వర్జేషన్‌ పాట్రికా ట్రెకెరాక్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com