ఎన్విరాన్‌మెంటల్‌ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్‌

ఎన్విరాన్‌మెంటల్‌ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్‌

డిపార్‌మటెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌ - రస్‌ అల్‌ ఖైమా, 30 శాతం డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. హ్యాపీనెస్‌ డే సందర్భంగా ఎన్విరాన్‌మెంటల్‌ ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాలపై ఈ డిస్కౌంట్‌ని ప్రకటించారు. రెండు రోజులపాటు ఈ డిస్కౌంట్‌ అందుబాటులో వుంటుంది. మార్చి 21, 22 తేదీల్లో ఈ డిస్కౌంట్లను పొందాల్సి వుంటుందని అధికారులు తెలిపారు. ట్రక్‌ వెయ్‌ స్టేషన్స్‌ నుంచి ఎస్కేప్‌ అయిన ట్రక్‌ డ్రైవర్లకు ఈ డిస్కౌంట్‌ వర్తించదు. ఈ ఇనీషియేటివ్‌ ప్రారంభమైనప్పటి ముందు వరకు జరీమానాలకే డిస్కౌంట్‌ పనిచేస్తుంది. రికార్డుల ప్రకారం ఇన్‌స్పెక్టర్స్‌ 2,631 టిక్కెట్లను వివిధ రకాలైన ఉల్లంఘనులకు జారీ చేయడం జరిగింది. 

 

Back to Top