సినిమా టిక్కెట్ల బుకింగ్‌: గూగుల్‌ కొత్త ఫీచర్

సినిమా టిక్కెట్ల బుకింగ్‌: గూగుల్‌ కొత్త ఫీచర్

సినిమా టిక్కెట్లు బుక్‌ చేసుకోవడానికి గూగుల్‌ కొత్త ఆప్షన్‌ తీసుకొచ్చింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో సినిమా పేరు టైపు చేయగానే ఏ థియేటర్‌లో, ఏ సమయానికి, స్క్రీన్‌ నంబర్‌ వివరాలన్నీ వస్తాయి. ఆ తర్వాత యూజర్‌ తనకు నచ్చిన సినిమా మీద క్లిక్‌ చేయగానే బుకింగ్‌ పార్టనర్స్‌ (బుక్‌ మై షో, పేటిఎం) వెబ్‌సైట్‌ లు ఓపెన్‌ అవుతాయి. యూజర్‌ తనకు నచ్చిన వెబ్‌సైట్‌ నుండి టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Back to Top