ముందస్తు సెలవుల కోసం కిండర్‌గార్టెన్‌ టీచర్స్‌ అభ్యర్థన

ముందస్తు సెలవుల కోసం కిండర్‌గార్టెన్‌ టీచర్స్‌ అభ్యర్థన

కువైట్‌ సిటీ: కొందరు మహిళా కిండర్‌గార్టెన్‌ టీచర్స్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ హామెద్‌ అల్‌ అజ్మికి ముందస్తు సెలవుల విషయమై అభ్యర్థన పంపారు. కిండర్‌గార్టెన్‌ స్టూడెంట్స్‌కి పరీక్షలు మే మొదట్లోనే పూర్తయిపోతాయి గనుక, సెలవుల్ని ముందుగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. మే 2వ తేదీ తర్వాత తమకు స్కూల్‌లో ఎలాంటి పనీ వుండదనీ, రమదాన్‌ ప్రారంభమవుతుందని ఈ నేపథ్యంలో సెలవులపై పునఃపరిశీలించాలని వారు మినిస్టర్‌కి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. 

Back to Top