శ్వేత హంస - ప్రీ స్కూల్‌ అండ్‌ డే కేర్‌లో అడ్మిషన్స్‌ ప్రారంభం

శ్వేత హంస - ప్రీ స్కూల్‌ అండ్‌ డే కేర్‌లో అడ్మిషన్స్‌ ప్రారంభం

హైద్రాబాద్‌లోని మాధాపూర్‌లో శ్వేత హంస ప్రీ స్కూల్‌ అండ్‌ డే కేర్‌లో ప్రవేశాల కోసం అడ్మిషన్స్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది. చిన్న పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కూడిన విద్య అందించడం శ్వేత హంస ముఖ్య ఉద్దేశ్యం. ఎయిర్‌ కండిషన్డ్‌ రూమ్స్‌తోపాటు, కుటుంబ వాతావరణం ఇక్కడి ప్రత్యేకతలు. ఇన్‌ హౌస్‌ కిచెన్‌ ద్వారా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని చిన్న పిల్లలకు అందిస్తున్నారు నిర్వాహకులు. ప్రీ-స్కూల్‌ విద్య విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటుగా, ఆటపాటలతో కూడిన విద్యాబోధన మరో ప్రత్యేకతగా చెబుతున్నారు శ్వేత హంస నిర్వాహకులు. సీసీటీవీ సర్వైలెన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు వుంటుంది. ప్రవేశాల కోసం 'శ్వేత హంస డాట్‌ కామ్‌' వెబ్‌సైట్‌ని లేదా 9347321297, 8008150051 నెంబర్లలో సంప్రదించవచ్చు. 

 

Back to Top