సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియో విడుదల
- August 14, 2019మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి. హిస్టారికల్ బ్యాక్ డ్పాప్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 150 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా వంటి స్టార్స్ సైరాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో సైరాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బుధవారం సైరా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్‌గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్‌లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..