118 పరుగులు చేసిన పాకిస్తాన్

- March 19, 2016 , by Maagulf
118 పరుగులు చేసిన పాకిస్తాన్

టి20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. షర్జీల్ ఖాన్ 17, షెహజాద్ 25, ఆఫ్రిదీ 8, అక్మల్ 22, షోయబ్ మాలిక్ 26 పరుగులు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com