తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్‌ఫేస్‌ ఆవిష్కరణ..!!

- September 18, 2025 , by Maagulf
తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్‌ఫేస్‌ ఆవిష్కరణ..!!

రియాద్: తవక్కల్నా యూనిఫైడ్ జాతీయ అప్లికేషన్ ఒక సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఆవిష్కరించింది.  ఇది 34 మిలియన్లకు పైగా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా నాణ్యమైన అడుగుగా పేర్కొన్నది.

తాజా టెక్నాలజీ,  వినూత్న డిజైన్‌, డేటా మరియు AI-ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా అసాధారణమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. కొత్త ఇంటర్‌ఫేస్ యూజర్-ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుందన్నారు.  తవక్కల్నా పౌరులు, నివాసితులు, సందర్శకులు మరియు పర్యాటకులకు రోజువారీ డిజిటల్ సహచరుడిగా సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com