సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- October 15, 2025
దోహా: సిద్రా మెడిసిన్‌తో హీలింగ్ నోట్స్ ను ఖతార్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా (QPO) ప్రారంభించింది. ఇందులో భాగంగా మ్యూజిక్ ద్వారా రోగులలో రోగాలను నయం చేసేందుకు దోహదం చేస్తుందన్నారు. సిద్రా మెడిసిన్‌లో హీలింగ్ నోట్స్ సెషన్లలో ఖతార్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా నుండి బృందాలచే త్రైమాసిక ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయి. ప్రతి ఈవెంట్ ప్రేక్షకులకు సంగీతం ద్వారా కొత్త అనుభూతి అందజేస్తుంది.
"సమాజానికి తిరిగి ఇవ్వడం మాకు చాలా ముఖ్యం. సంగీతానికి వైద్యం చేసే శక్తి ఉంది. ఇది సార్వత్రిక భాష" అని ఖతార్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కర్ట్ మీస్టర్ అన్నారు. "సిద్రా మెడిసిన్‌కు హీలింగ్ నోట్స్‌ను తీసుకురావడానికి QPOతో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నాము" అని సిద్రా మెడిసిన్ కమ్యూనికేషన్స్ మేనేజర్ డాక్టర్ ఎమాన్ నస్రల్లా అన్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







