ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- November 01, 2025
మస్కట్: ఆసియా దేశానికి చెందిన ఐదుగురిని ఒమన్ ఎయిర్ ఫోర్స్ సురక్షితంగా రక్షించింది. హల్లానియాత్ దీవులకు తూర్పున ఉన్న సముద్రంలో ఒక పడవ శిథిలాన్ని చూసినట్లు కోస్ట్ గార్డ్ కు సమాచారం అందింది.వెంటనే రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
అయితే, సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అధికారులు తెలిపారు.చివరికి అతికష్టంమీద వారిని గుర్తించి, ఎయిర్ లిఫ్ట్ చేసి దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని సుల్తాన్ కబూస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







