IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- November 02, 2025
కువైట్: “ఇండియన్ బిజినెస్ & ప్రొఫెషనల్ కౌన్సిల్ (IBPC) కువైట్ తన వార్షిక అవార్డుల షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 12 న అవార్డుల వేడుకును నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
కువైట్‌లోని భారతీయ మరియు కువైట్ వ్యాపారాలు, నిపుణుల సహకారాన్ని గుర్తించడానికి ఇది ఒక వేదికగా నిలుస్తుందని IBPC ఛైర్మన్ కైజర్ షకీర్ తెలిపారు. పలు విభాగాలలో అత్యుత్తమ ప్రతిభావంతులకు అవార్డులను అందజేస్తామని వెల్లడించారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య వారధిగా నిలుస్తుందన్నారు.
భారత రాయబారి పరమిత త్రిపాఠి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సిఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







