గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- November 12, 2025
రియాద్ః సౌదీ అరేబియా డొమెస్టిక్ లేబర్స్ స్టేటస్ ను మబద్ధీకరించడానికి గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించింది. ముసానెద్ ప్లాట్‌ఫామ్ ద్వారా వెంటనే అప్లై చేసుకోవాలని సౌదీ మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 11 ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌ను సౌదీ ప్రకటించింది.
ఈ గ్రేస్ పీరియడ్ తమ పని ప్రదేశం నుండి పారిపోయిన కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. కొత్త యజమానులు ముసానెడ్లోకి లాగిన్ అయి విధానాలను ఆటోమెటిక్ గా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.దీంతోపాటు నివాస అనుమతుల గడువు ముగిసిన మరియు ఇప్పటికీ రాజ్యంలో చట్టవిరుద్ధంగా ఉన్న డొమెస్టిక్ లేబర్స్ అవసరమైన విధానాలను పూర్తి చేసిన తర్వాత వారి సేవలను ఇతర యజమానులకు బదిలీ చేస్తారు. తద్వారా వారి స్థితిని క్రమబద్ధీకరించుకోవడానికి ఈ చొరవ అనుమతిస్తుంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







