సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- December 09, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ప్రవాసుల చెల్లింపులు అక్టోబర్ లో రెండు శాతం పెరిగి SR13.7 బిలియన్లకు చేరుకున్నాయి. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) డేటా ప్రకారం సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో విదేశీ చెల్లింపులు సుమారు SR314 మిలియన్లు పెరిగాయి. అదే సమయంలో విదేశాలలో సౌదీల నుండి వచ్చే చెల్లింపులు అక్టోబర్లో 4 శాతం పెరిగి SR6.6 బిలియన్లకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







