ఒమన్‌లో వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో వ్యక్తి అరెస్టు..!!
- May 24, 2026
మస్కట్: ఒమన్‌లో వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో ఓ వ్యక్తి అరెస్టు చేశారు. ఇద్దరి మధ్య జరిగిన వివాదం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే వాహనంతో ఢీకొట్టి, అతని మరణానికి కారణమైనట్లు ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీ శ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు
- వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం- 15- 30 రౌండ్ల ఫైరింగ్
- నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
- లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- ఈద్ అల్ అదా.. 4 ఎమిరేట్లలో ఫ్రీ పార్కింగ్..!!
- ఒమన్‌లో వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో వారంలో 1,158 మంది అక్రమ నివాసితులు అరెస్టు..!!
- ద్వైపాక్షిక సహకారంపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!









