పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తత.. 30 మందికి పైగా మృతి

- June 09, 2026 , by Maagulf
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తత.. 30 మందికి పైగా మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో (PoK) తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఆర్థిక, రాజకీయ సమస్యల పై నిరసనలు తెలుపుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) అనే సంస్థను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రావల్‌కోట్‌లో ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 30 మందికి పైగా మరణించగా, సుమారు 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

 పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో (PoK) తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలు తెలుపుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) అనే సంస్థను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రావల్‌కోట్‌లో ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 30 మందికి పైగా మరణించగా, సుమారు 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com