కొరమీను పొలిచత్తు
- March 10, 2017
కావాల్సిన పదార్థాలు: చేపలు - ఒక కిలో(కొరిమీను), వెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నిమ్మరసం - 30 మి.గ్రా, రిఫైన్డ్ ఆయిల్ - సరిపడా.
తయారీ విధానం: ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పొలుసు తీసేయాలి. మనకి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి తగినంత నూనె పోసి చేప ముక్కల్ని ఎర్రగా వేగించుకోవాలి. మరో కడాయిలో నూనె పోసుకుని ముందు వెల్లుల్లి ముద్ద వేసి ఎర్రగా వేగించుకోవాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కొంచెంసేపయ్యాక వేగించి పెట్టుకున్న చేపముక్కల్ని వేసి బాగా కలిపి దించేయాలి. కొరమీను పొలిచత్తు తయారయినట్టే.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







