గడువు ముగిసిన అవకతవకల మాంసం అమ్మకం...సీజ్ చేసిన అధికారులు
- March 12, 2017
స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో నిల్వ గృహాల నుండి 2,500 కిలోల మిగిలిపోయిన రూపంలో ఉన్న మాంసంను దోహా మున్సిపాలిటీ హెల్త్ కంట్రోల్ విభాగం ఆదివారం సీజ్ చేశారు. మాంసం గూర్చి వాస్తవ సమాచారం తెలియచేసే లేబుల్స్ ను మిగిలిపోయిన మాంస నిల్వలపై పొడిగించిన గడువు తేదీతో ఉన్న కొత్త లబెల్స్ భర్తీ చేయడాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు.ఆయా మాంస నిల్వలను స్వాధీనం చేసుకొని నాశనం చేశారు. అంతేకాక అధికారులు మానవ ఆహార నియంత్రణ నియమావళి చట్టం సంఖ్య 9 1990 ప్రకారం నిల్వ గృహాలలో నిబంధనలను ఉల్లంఘించడంపై ఒక నివేదికను జారీ చేశారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







