అజ్మన్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలు 14 శాతం పెరిగి మొత్తం 125,000 గా నమోదు
- March 13, 2017
ఎమిరేట్ లోని అజ్మన్ నందు ట్రాఫిక్ ఉల్లంఘనలు 2016 లో 14 శాతం పెరిగి గత ఏడాది కంటే ఈ ఏడాది 125,000 గా నమోదైనట్లు పోలీసు గణాంకాలు వెల్లడించాయి. ఎమిరేట్ రోడ్లపై పోలీసుల పర్యవేక్షణ పెరిగిన కారణంగా రిజిస్టర్డ్ కాబడిన ఉల్లంఘనల నమోదుకు ఓ ముఖ్యమైన కారణమని అజ్మన్ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టర్ కల్నల్ ఖలేద్ అల్ నురిమి పేర్కొన్నారు.' ట్రాఫిక్ భద్రత స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఉందని,వాహనదారులు ట్రాఫిక్ నియమాలను గౌరవించాలని తద్వారా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా విధించబడే జరిమానాలను అధిగమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







