యూపీ ముఖ్యమంత్రి ఎంపిక ఈనెల 16న

- March 13, 2017 , by Maagulf
యూపీ ముఖ్యమంత్రి ఎంపిక ఈనెల 16న

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుకుంది.  ముఖ్యమంత్రి ఎవరన్నది ఈనెల 16న తేలనున్నది.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి ఎవరన్నది ఈ నెల 16న ప్రకటిస్తామని బీజేపీ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com