బటెల్కో 'హార్ట్ టు హార్ట్' కార్యక్రమం ప్రారంభం
- March 13, 2017మనామా : జీవనశైలి మరియు శ్రేయస్సు మెరుగుపర్చేలక్ష్యంగా నిబద్ధత గల సిబ్బంది నిర్వహణలో భాగంగా 'హార్ట్ టు హార్ట్' అంశం కింద కొత్త కార్యక్రమాన్ని బటెల్కో ప్రారంభించింది. ప్రముఖ రచయిత మరియు పౌష్టికాహార నిపుణురాలు అలియా అల్మొఐడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచి ఆరోగ్య కోసం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గూర్చి ఈ సందర్భంగా ఆమె వివరణతో కూడిన ఒక ప్రదర్శన చేశారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రాముఖ్యం ఇచ్చి తదనుగుణంగా ప్రయత్నం చేయాలని వారి పని ద్వారా జీవన అనుభవం విస్తరించేందుకు బటెల్కో ఉద్యోగులు శ్రమిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఉత్తేజకరమైన కార్యక్రమం పరిచయం చేయబడి ఒక స్వాగత చేరిక ద్వారా ప్రయోజనాలు అందిస్తుందని బటెల్కో ఉద్యోగులు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని బటెల్కో బహరేన్ సీఈఓ ఇంజీనీర్ మున అల్ హషేమి చెప్పారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







