బటెల్కో 'హార్ట్ టు హార్ట్' కార్యక్రమం ప్రారంభం

- March 13, 2017 , by Maagulf
బటెల్కో  'హార్ట్ టు  హార్ట్' కార్యక్రమం ప్రారంభం

మనామా : జీవనశైలి మరియు శ్రేయస్సు మెరుగుపర్చేలక్ష్యంగా నిబద్ధత గల సిబ్బంది నిర్వహణలో భాగంగా  'హార్ట్ టు  హార్ట్' అంశం కింద కొత్త కార్యక్రమాన్ని బటెల్కో ప్రారంభించింది.  ప్రముఖ రచయిత మరియు పౌష్టికాహార నిపుణురాలు అలియా అల్మొఐడ్ ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచి ఆరోగ్య కోసం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గూర్చి ఈ సందర్భంగా ఆమె వివరణతో కూడిన ఒక ప్రదర్శన చేశారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రాముఖ్యం ఇచ్చి తదనుగుణంగా ప్రయత్నం చేయాలని   వారి పని ద్వారా జీవన అనుభవం విస్తరించేందుకు బటెల్కో ఉద్యోగులు శ్రమిస్తున్నట్లు  గుర్తించారు. ఈ ఉత్తేజకరమైన కార్యక్రమం పరిచయం చేయబడి ఒక స్వాగత చేరిక ద్వారా  ప్రయోజనాలు అందిస్తుందని బటెల్కో ఉద్యోగులు సంపూర్ణ  విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని బటెల్కో బహరేన్ సీఈఓ ఇంజీనీర్ మున అల్ హషేమి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com