కోటి ఆశల కొత్త వెలుగు

కోటి ఆశల కొత్త వెలుగు

నా జీవితం కోటి ఆశల కొత్త వెలుగు ..!

నా శ్రమ నిత్యం ఆకలి చావుల అరణ్యం ...!
 
నా బ్రతుకు బలిసినోడికి  భాగోతం....!

నాతో పాటూ కొందరి  పేదోళ్ల ఆకలి ఆవేదన ....!

నా జీవితం  పరిమితం లేని అభివృధి ....!

నా దరికి కూడా చేరలేదు  ప్రభుత్వ హామీల ప్రకటన ...!

నాది శ్రమ పేదరికం తప్ప న్యాయం అన్యాయం తెలియని స్నేహితుల సమూహం ...!

హ హ ఇది నా వలస జీవితం ...

--రామచంద్ర ఆకుల 

Back to Top