బీఎస్ఎన్ఎల్: సండే ఉచిత కాల్స్‌కు గుడ్‌బై
- January 28, 2018
కోల్‌కతా : ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. వచ్చే నెల 1 నుంచి ఉచిత సండే కాల్స్‌కు గుడ్‌బై చెప్పనున్నది. దేశవ్యాప్తంగా ఆదివారాల్లో ల్యాండ్‌లైన్ కస్టమర్లకు అందిస్తున్న ఉచిత వాయిస్ కాల్స్ సదుపాయాన్ని ఇక నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రీ నైట్ కాలింగ్ ప్రయోజనాలను ఆపేయాలన్న నిర్ణయంలో భాగంగానే ఈ మేరకు ప్రకటన వచ్చింది. కాగా, మరికొన్ని కొత్త ప్లాన్లను ఆలోచిస్తున్నామని కోల్‌కతా టెలీఫోన్స్ (కాల్టెల్) చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్పీ త్రిపాఠి పీటీఐకి తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి