ఇండియన్ కార్మికులు క్షేమం: సుష్మా స్వ‌రాజ్‌

- February 05, 2018 , by Maagulf
ఇండియన్  కార్మికులు క్షేమం: సుష్మా స్వ‌రాజ్‌

బెనిన్: పశ్చిమ ఆఫ్రికాలో 22 మంది భారతీయ కార్మికులతో వెళ్తున్న ఓ నౌక అదృశ్యమైన ఘ‌ట‌న తెలిసిందే. అయితే ఆ కార్మికులంతా క్షేమంగా ఉన్న‌ట్లు ఇవాళ విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తెలిపారు. పైరేట్స్ వాళ్ల‌ను రిలీజ్ చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com