హజ్‌ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ

- February 14, 2018 , by Maagulf
హజ్‌ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ

హైదరాబాద్‌: హజ్‌ - 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ఎ.షుకూర్‌ తెలిపారు. ఓల్డ్‌ మలక్‌పేట వాహెద్‌నగర్‌లో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించనున్నారు. మక్కాలో అనుసరించాల్సిన విధివిధానాల పట్ల అవగాహన కల్పించడంతోపాటు అక్కడ అందుబాటులో ఉన్న వసతి, సౌకర్యాల వివరాలను తెలియజేస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com