మే18 న టాక్సీవాలా'' మూవీ తో విజయ్ దేవరకొండ
- February 23, 2018
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'టాక్సీ వాలా' విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ మూవీ మే 18వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది..రాహుల్ సాంకుత్ర్యాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జర్నీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే థ్రిల్లర్ మూవీ గా ఉండబోతోందని టాక్. రాహుల్ గతంలో ది ఎండ్ అనే సినిమాకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలను అందుకునేలా చాలా విభిన్నంగా దీన్ని తెరకెక్కించినట్టు టాక్.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి