దుబాయ్ లో మరణించిన శ్రీదేవి
- February 24, 2018
దుబాయ్: ప్రముఖ నటి శ్రీదేవి తన బంధువుల పెళ్ళికి హాజరవ్వటానికై దుబాయ్ విచ్చేసారు. దుబాయ్ లోని 'ఎమిరేట్స్ టవర్స్' లో బస చేసిన శ్రీదేవి శనివారం రాత్రి 11గంటలకు ((భారత కాలమానం అర్ధరాత్రి 12.30 గంటలు) తన రూమ్ బాత్రూం లో స్పృహ తప్పి పడిపోయి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 'రషీద్ హాస్పిటల్' కు తరలించారు. కాగా అప్పటికే శ్రీదేవి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రీదేవి పార్థివ దేహాన్ని 'ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్' కు అందజేశారు. కాన్సల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ..దుబాయ్ పోలీసు వారితో సంప్రదించి, ఫార్మాలిటీస్ పూర్తి చేసి త్వరితగతిన శ్రీదేవి పార్థివ దేహాన్ని భారత్ కు పంపే సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి