శ్రీదేవి మరణం తో జాన్వి తల్ల డిల్లిపోయింది
- February 25, 2018
శ్రీదేవి హఠాత్మరణంతో ఆమె పెద్ద కుమార్తె జాన్వి తల్ల డిల్లిపోయింది. పెళ్లి వేడుక కోసం దుబాయ్‌కి కుటుంబ సభ్యులంతా వెళ్లగా జాన్వీ మాత్రం దఢక్ సినిమా షూటింగ్ కోసం ముంబై లోనే ఉండిపోయింది. తల్లి మరణవార్త వినగానే జాన్వీ ఒక్కసారిగా కుప్పకూ లింది. దీంతో దర్శక, నిర్మాత కరణ్ జోహల్ ఆమెకు దైర్యం చెప్పారు. కన్నీటి పర్యంతమౌతున్న జాన్విని జుహూ లోని అనిల్ కపూర్ ఇంటికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి