మార్చి 8 నుంచి యంగ్ హీరో రామ్ కొత్త మూవీ షూటింగ్.
- February 26, 2018
యంగ్ హీరో రామ్ ఇటీవల నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ నిరాశ పరిచింది.. దీంతో ఈసారి పూర్తి వినోదాత్మక చిత్రంలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.. నేను లోకల్ ద్వారా హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధరావు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత. ఈ మూవీ షూటింగ్ మార్చి 8వ తేదిన ప్రారంభం కానుంది.. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కాగా, ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు.. మరో హీరోయిన్ కోసం కొత్తవారిని పరిశీలిస్తున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి