అమెరికాలో 'గూఢచారి' యాక్షన్

- February 28, 2018 , by Maagulf
అమెరికాలో 'గూఢచారి' యాక్షన్

అడవి శేషు క్షణం సినిమాతో హీరోగానూ సక్సెస్ సాధించాడు. ఈ సినిమాతో కథ రచయితగా కూడా ఘన విజయం సాధించిన శేషు అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో గూఢచారి పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమెరికాలో కొనసాగతున్నది.. అక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా దూళిపాల హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకద్వయం రాహుల్ పాకల, శశి కిరణ్ లు డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఆమెరికాలో జరుగుతున్న షూటింగ్ స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అడవి శేషు ఈ స్టిల్లో కొత్తగా కనిపిస్తున్నాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com