'ఏ మంత్రం వేసావే' థియేట్రికల్ ట్రైల‌ర్

- March 01, 2018 , by Maagulf
'ఏ మంత్రం వేసావే' థియేట్రికల్ ట్రైల‌ర్

అర్జున్ రెడ్డి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా న‌టించిన చిత్రం 'ఏ మంత్రం వేసావే'. మార్చి9న విడుద‌ల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్ విడుద‌లైంది. శ్రీధ‌ర్ మ‌ర్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శివాని సింగ్‌ నాయిక. కోమ్య విరాక్‌, నీలాక్షి సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ప్రేమకధకు థ్రిల్లర్ అంశాలను మేళవించి తీసినట్లుగా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com