ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 'తలైవా'
- March 07, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నాడు. సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న తలైవా మరో సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఫోటోనే తొలి పోస్ట్‌గా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇప్పటి వరకు 1281 ఫాలోవర్స్ ఉన్నారు. రాజకీయాలతో పాటు సినిమాల అప్డేట్స్ అభిమానులకి చేరవేసేందుకు ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచినట్లు సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి