టర్మినేటర్ 6 రిలీజ్ డేట్ ఫిక్స్

- March 08, 2018 , by Maagulf
టర్మినేటర్ 6 రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న టెర్మినేటర్ సిరీస్ మరో చిత్రం రాబోతున్నది. టెర్మినేటర్ 6 షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని అర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ వెల్లడించారు.

అర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ మీడియాతో మాట్లాడుతూ.. సైబోర్గ్ టీ800 పాత్రను పోషించేందుకు రెడీ అవుతున్నాను. సారా పాత్రలో నటించడానికి లిండా హామిల్టన్ మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి టిమ్ మిల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు అని తెలిపారు.

కామెరూన్ నిర్మించే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 26న విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com