భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం
- November 29, 2015
భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోని హైవేలను రన్‌వేలుగా ఉపయోగించుకోనున్నట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. యుద్ధ విమానాలు అత్యవసర సమయంలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యే విధంగా వైమానిక దళం చర్యలు తీసుకుంటుంది. అయితే మిరేజ్ 2000 యుద్ధ విమానాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో నోయిడా - ఆగ్రా హైవేపై ల్యాండ్ చేసిన విషయం విదితమే. విజయవంతంగా మిరేజ్ హైవేపై ల్యాండ్ అయింది. ఈ క్రమంలో దేశ సరిహద్దుల్లో అత్యవసర సమయాల్లో అన్ని హైవేలపై యుద్ధ విమానాలను దింపేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సరిహద్దుల్లోని హైవేలను విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు వైమానిక దళం విజ్ఞప్తి చేసిందిa
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







