39 మంది రచయితలు ఒక కళాకారుడు అవార్డులు వాపస్..
- November 30, 2015
దేశంలో జరిగిన కొన్ని అవాంఛనీయమైన ఘటనలకు నిరసనగా 39 మంది రచయితలు, ఒక కళాకారుడు అవార్డులు వాపస్ ఇచ్చారని, ఈ విషయంలో పునరాలోచించాలని సాహిత్య అకాడమీ వారిని కోరిందని ప్రభుత్వం తెలిపింది. సాహిత్య అకాడమీ ప్రత్యేక కార్యనిర్వాహకవర్గ సమావేశం నిర్వహించి రచయితలు లేదా కళాకారులపై జరిగిన దాడులను, హత్యను ఖండిస్తూ తీర్మానించిందని, ఆ ఘటనలకు నిరసనగా అవార్డులు తిరిగి ఇచ్చిన వారిని మరోసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేసిందని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్‌శర్మ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







