ఓ ప్రైవేట్ యాడ్ లో తొలిసారిగా సమంత,చైతన్య

- April 22, 2018 , by Maagulf
ఓ ప్రైవేట్ యాడ్ లో తొలిసారిగా సమంత,చైతన్య

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత చేసిన యాడ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు సపరేట్‌గా యాడ్‌లో నటించిన సమంత, చైతూలు తొలి సారి ఓ ప్రవైట్ షాపింగ్ మాల్ కు సంబంధించిన యాడ్‌లో నటించారు. పెళ్ళి చూపులు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ ఈ యాడ్‌ని చిత్రీకరించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com