వాలి అల్ అహ్ద్ హైవే మూసివేత
- April 25, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, వాలి అల్ అహ్ద్ హైవేపై రిసర్ఫేసింగ్ పనులు జరుగుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవెన్యూ 38 రోడ్ పూర్తిగా మూసివేసి, అల్ ఎజెల్ అవెన్యూ వైపు ట్రాఫిక్ని మళ్ళిస్తారు. వాలి అల్ అహ్ద్ హైవేపై పూర్తిగా రాకపోకల్ని నిషేధించారు. వాలి అల్ అహ్ద్ హైవేపై రెండు వైపులా ఒక్కోక లేన్ని మూసివేసి, మిగతా ఒక లేన్ని ట్రాఫిక్ని గురువారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు అనుమతిస్తారని మినిస్ట్రీ పేర్కొంది. పెట్రోల్ స్టేషన్ వైపు వెళ్ళే రోడ్ 2819లో ఒక లేన్ మూసివేస్తారు. వాలి అల్ అహ్ద్ హైవే నుంచి వాలి అల్సాయిల్ ఏరియా వైపు వచ్చే ట్రాఫిక్ని శుక్రవారం 1 ఏఎమ్ నుంచి 1 పిఎం వరకు మూసివేస్తారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







