HAL లో ఉద్యోగాలు
- May 01, 2018
హైదరాబాద్ బాలానగర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సెకండరీ స్కూల్ - ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 9
ఉద్యోగాలు: పీఆర్‌టీ (తెలుగు 2, హిందీ 1), పీఆర్‌టీ 1, టీజీటీ (మేథ్స్ 2, సైన్స్ 1, ), కౌన్సెలర్ / స్పెషల్ ఎడ్యుకేటర్ 1, మ్యూజిక్ టీచర్ 1
అర్హత: ఉద్యోగ నిబంధనల ప్రకారం 55 శాతం మార్కులతో డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు బిఈడీ / సెంట్రల్ లేదా స్టేట్ లెవల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ / పండిట్ ట్రైనింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: మార్చి 31 నాటికి 40 ఏళ్లు మించరాదు
వేతనం: ఉద్యోగ నిబంధనల ప్రకారం నెలకు రూ.12,000 నుంచి రూ 22,000 మధ్య
ఎంపిక: అకడమిక్ విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 15
వెబ్‌సైట్: www.hal-india.co.in
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు