100 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్
- May 02, 2018
పశ్చిమ జపాన్‌లోని యూనివర్శల్ స్టూడియోస్ ఎమ్యూజ్మెంట్ పార్కులో ఒక రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి ఆగిపోయింది. దీనితో రోలర్ కోస్టర్‌లో విహరిస్తున్న సుమారు 64 మంది 2 గంటలపాటు వేలాడుతూ ఉండిపోయారు. ఎమర్జెన్సీ స్టాప్ కారణంగా ఆగిపోవటంతో 100 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. పార్కు సిబ్బంది ఎమర్జెన్సీ మార్గంలో బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 1120 మీటర్ల పొడవైన ఈ రోలర్ కోస్టర్‌ను 2016 మార్చిలో ప్రారంభించారు.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం