'బిగ్ బి' పాడిన పాట విడుదల
- May 03, 2018
ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 102 నాటౌట్ . ఈ చిత్రంలో 102 ఏళ్ల కురువృద్ధుడిగా అమితాబ్, 75 ఏళ్ల వయసున్న కొడుకుగా రిషి కపూర్ నటిస్తున్నారు. రచయిత సౌమ్యజోషి రాసిన నాటకం ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వక్త్ నే కియా సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను అమితాబ్ ఆలపించడం విశేషం.ఈ సినిమాలో బడుంబ అనే మరో ఎనర్జిటిక్ సాంగ్‌ని కూడా అమితాబే పాడారు.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం