వాతావరణ శాఖ హెచ్చరిక..భారీ వర్షాలు పడే అవకాశం
- July 12, 2018
విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రెండు రోజులపాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని,...మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. జిల్లాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







