ఒమన్‌లో వర్క్ చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్
- November 27, 2018
ఒమనైజేషన్ నేపథ్యంలో ఎంప్లాయ్‌మెంట్ వీసాల జారీపై బ్యాన్ కొనసాగుతోంది. ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, పర్చేజ్ మరియు సేల్స్ రిప్రెజెంటేటివ్స్, అలాగే కన్‌స్ట్రక్షన్ రంగంలో వర్కర్స్, క్లీనింగ్ మరియు వర్క్ షాప్ సెక్టార్స్‌లో వర్కర్స్‌పై బ్యాన్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలోని సంస్థలు, ఇతర దేశాల నుంచి వర్కర్స్‌ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు. జనవరిలో 87 ప్రొఫెషన్స్‌ని ఎక్స్‌పాట్ వీసా కేటగిరీ కింద బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోగా, దాన్ని జులైలో మరో ఆరు నెలలు పొడిగించారు. తాజాగా ఇంకోసారి పొడిగింపు దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, ఒమన్‌లో వర్క్ కోసం ఎదురుచూస్తున్న వలసదారులు తీవ్రంగా నిరాశ ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..